Politicians and Election, Vote in Freedom, Actively Participate in Democracy, Vote for Change, Online referendum
left right

Biography Rajasekhara Reddy

> India > Politicians > Indian National Congress > Y. S. Rajasekhara Reddy
Rajasekhara Reddy Rajasekhara Reddy
Rajasekhara Reddy
యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి | वाइ एस राजशेखर रेड्डी | Was a prominent Indian politician, known as YSR. Died in 2009.
email

DESCRIPTION OF CANDIDATE: 

Rajasekhara Reddy Biography

HIN:

 

डॉक्टर वाइ एस राजशेखर रेड्डी (जन्म:8 जुलाई 1949 - निधन:2 सितंबर 2009) आंध्र प्रदेश के मुख्यमंत्री थे। वे भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी के सदस्य थे।

 

स्रोत

 

 

TEL:

 

ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 1949, జూలై 8న వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో జన్మించాడు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు  సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలువేయగా అప్పటి మంత్రి పి.శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. "క్విడ్ ప్రో కో " రూపంలో జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.

 

ఆధారము

 

 

ENG:

 

Yeduguri Sandinti Rajasekhara Reddy (8 July 1949 – 2 September 2009), popularly known as YSR, was a two-time Chief Minister of the Indian state of Andhra Pradesh, serving from 2004 to 2009. He has been viewed by some as the most popular chief minister of Andhra Pradesh. His popularity is often attributed to the welfare schemes and development programs he championed for the people of his state. The BBC, for instance, called him a champion of social welfare schemes.

 

Reddy was elected to the 9th, 10th, 11th, and 12th Lok Sabha from the Kadapa constituency for four terms and to the Andhra Pradesh Assembly for five terms from the Pulivendula constituency. He won every election he contested. In 2003 he undertook a three-month-long paadayaatra, or walking tour of 1475 km during the very hot summer months, across several districts in Andhra Pradesh as a part of his election campaign. He led his party to victory in the following general and assembly elections held in 2004, and did the same in 2009. He is the only chief minister of the state to have served again after a full term.

 

On 2 September 2009, a helicopter carrying Reddy went missing in the Nallamala forest area. The next morning media reported that the helicopter wreckage had been found on top of Rudrakonda Hill, 40 nautical miles (74 km) from Kurnool. This was later confirmed by the Prime Minister's office. The five people aboard were pronounced dead at the scene of the crash.

 

source

November 24, 2011

updated: 2013-05-05

icon Y. S. Rajasekhara Reddy
icon Y. S. Rajasekhara Reddy

ElectionsMeter is not responsible for the content of the text. Please refer always to the author. Every text published on ElectionsMeter should include original name of the author and reference to the original source. Users are obliged to follow notice of copyright infringement. Please read carefully policy of the site. If the text contains an error, incorrect information, you want to fix it, or even you would like to mange fully the content of the profile, please contact us. contact us..

 
load menu